ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే
మోవి నవ్వే మోవి నవ్వే మోము నవ్వుతోందే
మోము నవ్వే మోవి నవ్వే మాను నవ్వుతోందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే
ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటేనే
నది నడకలే పడగటిని సరిచేసే
గిరి పెదవులు పెదవుల తడి పీల్చే
గొడుగుల వలె తరువులు నిలిచే
కుసుమపు కొన చినుకులు విడిచే
నిను తడమగనే మది మురిసినదే
ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే
మోవి నవ్వే మోవి నవ్వే మోము నవ్వుతోందే
మోము నవ్వే మోవి నవ్వే మాను నవ్వుతోందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే
ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటేనే
ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటేనే