ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
లవ్వుకి కాపలా పరువాల తుపాకులా
శృంగార వీరుల సింధూర పువ్వులా
మత్తు జల్లె మంచు వెన్నెల (ఒలె ఓ)
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
జురాసిక్ పార్కులోన సరదాగా జోడిలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడెను
పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడెను
కౌబోయ్ కన్ను కొడితే ప్లేబాయ్చె య్యి పడితే ఒళ్ళంతా సెక్సయ్యింది
పాప్ మ్యూజిక్ థ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్ళయ్యేను
లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాలా
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
తుపాకీ లోడు చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా
తిమింగాలలు పట్టె వల తెచ్చి వేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి
ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా
రావే నా రాజహంస రతనాల మణిపూస
జింకల్లె చిందులెయ్యి సందేళ విందు చెయ్యి
సంతోషమెన్నడూ సాగరమై సాగదా
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా