కళ్లు కళ్లు కలిశాయంటా వలపే పూవై పూచిందంటా
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెలా

జడివాన నింగినీ తడి చేయునా
నన్నడిగి ప్రేమా ఎదచేరెనా వలదన్న ఎదనూ విడిపోవునా
మదిలోని ప్రేమా చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే
కళ్లు కళ్లు కలిశాయంటా వలపే పూవై పూచిందంటా
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ ఎదలో బాధ తీరేదెట్ట