ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమ
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావ్వ నా వాకిట్లో (నీకేనే వేశానే)
ఆకాశదీపానివే నీవేచీ ఉన్న నీ పిలుపుకోసం చిన్నారి
నీ రూపే కళ్ళలోనీ నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువ్వు లేక లోకం లో జీవించలేనే
నీ శ్వాసలోని అది నిలిచిందే
నిముషాలు శులలై వెంటాడుతున్న
విరహాల ఉప్పెనలో నీ చిక్కుకున్న
ప్రేమించ లేకున్న ప్రియమారా ప్రేమా
ప్రేమించానంటూ బ్రతికించలేవా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావ్వ నా వాకిట్లో నీకేనే వేశానే