LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sankurathri Kodi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే
అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే
అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె
కుయ్యో మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడమొచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడమొచ్చిన తాకవద్దయా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య
అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య
అయ్యా యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య

ఆకు వక్క వేసినా
నోరు పండదేమి
ఒక్క పంటి గాటుకే
ఎర్రనౌను సామి
స్వర్గ సుఖం పొందేటి
దారి చూపవేమి
వీధి అరుగు మీదే
దోచుకున్న వలపు
వడ్డీ లాగ పెరిగే
నెలలు నిండా నింపు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య
అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే
అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే
అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె
కుయ్యో మొర్రో

మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా
ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో
రేయి తెలవారు
చప్ప ముద్దు పెడితే
ఒళ్ళు మండిపోదా
సాహసాలు చేస్తే
చల్ల పడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య
అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే
అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె
కుయ్యో మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడమొచ్చిన తాకవద్దయ
రెండు మూరల పానుపెయ్యరా
జగడమొచ్చిన తాకవద్దయా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య
అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య
అయ్యా యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య

WRITERS

VETURI, A R RAHMAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist