LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mabbe Masakesindile

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏ ముత్యమల్లే మెరిసేపోయే మల్లె మొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా

డటౌ డటౌటౌ
డౌ డటౌ డటౌటౌ
డౌ డటౌ డటౌటౌ డటౌ డటౌటౌ డౌ డౌ డౌ

మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే

మబ్బే మసికేసిందిలే పొగమంచే తెరగానిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే

కురిసే సన్నని వాన
సలి సలిగా వున్నది లోనా

చిత చితా చితక చిత చితక చిత చితక చిత

కురిసే కురిసే సన్నని వాన
సలి సలిగా వున్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా
జరగనా కొంచం నేనడగనా లంచం
చలికి తలలువంచం నీ ఒళ్ళే పూలమంచం
వెచ్చగ వుందామూ మనమూ
హే పైటలాగా నన్ను నువ్వే కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా వుండిపోవే
మబ్బే మబ్బే మబ్బే మబ్బే మబ్బే మసకేసిందిలే
పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే ఏస్కో

డటౌ డటౌటౌ
డౌ డటౌ డటౌటౌ (ఏ ఏ)
డౌ డటౌ డటౌటౌ డటౌ డటౌటౌ డౌ డౌ డౌ

పండే పచ్చని నేలా
అది బీడైపోతే మేలా (చితా చితా)
పండే పండే హే పండే పచ్చని నేలా
అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
హే చిలకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్ల ఈ మిడియమేల మల్ల
ఉరికే పరువమిది మనది మనది
హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే ఆశలన్నీ తీరిపోవా
మబ్బే మబ్బే మబ్బే మబ్బే

మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
ఊరూ ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే

డటౌ డటౌటౌ
డౌ డటౌ డటౌటౌ
డౌ డటౌ డటౌటౌ డటౌ డటౌటౌ డౌ డౌ డౌ

WRITERS

Arudra, Ilayaraja, Veeturi

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist