LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Maula Maula

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తుమ్ దేఖా క్షణముమే నా మనసుకి శరము హాయ్
తుమ్ బోలా స్వరముమే మొదలయ్యెను ప్యారు హాయ్
ఇలలోని లడికిమే తుమ్ నంబరు ఏక్ హాయ్
వేల రంగులన్నీ పరిసే నాపై యాజి తుమేతో తాజే హాయ్
మౌలా మౌలా మౌలా మౌలా మౌలా మౌలారే
షుక్రు హై చాలా ముచ్చటై నా పిల్లా ముఝ్కో మిల్ గయీ రే
మౌలా మౌలా మౌలా మౌలా మౌలా మౌలారే
షుక్రు హై చాలా ముచ్చటై నా పిల్లా ముఝ్కో మిల్ గయీ రే
మౌలారే రే రే

ఆ ఇష్క్ అంటే ప్రేమ తెలుసు
ముష్కు అంటే కష్టం తెలుసు
ఇంతకంటే హిందీ క్యా ఉందే
గుచ్చి గుచ్చి నను దేఖకు హాయ్
కుచ్ కుచ్ అయిపోతా హాయ్
నువ్వు నో అంటే దిల్ నే రోతా హాయ్
షాయరీ హై కవిత్వం హై నీపై రాసే కోరికే హై
నీ గజ్జుల గానా హాయ్ నా చెవులు తేనె వానా హాయ్
మౌలా మౌలా మౌలా మౌలా మౌలా మౌలారే
షుక్రు హై చాలా ముచ్చటై నా పిల్లా ముఝ్కో మిల్ గయీ రే
మౌలా మౌలా మౌలా మౌలా మౌలా మౌలారే
షుక్రు హై చాలా ముచ్చటై నా పిల్లా ముఝ్కో మిల్ గయీ రే

గ గ మ మ గ రే గ మ ప గ గ స మ గ మ రే గ మ ప పదనిస సా నిని సా అ ఆ

తెల్లవారి తీపి తనని
పిల్ల బ్లోవి తోబ్రకనని
వయసు మేలుకుందే నీ వల్లే
తారలయ్యే వింజవరాలే తారలయ్యే శిలతోరణాలే
మనసు మేలి ముసుగున దాగెనులే
కచేరీలా బాసరల్లే మనసంతా సంగీతాలే
మీ తీయని మాటల కోసం
చెమ్మ గిల్లిపోయాయేలే

నిను చూసిన క్షణమున
నా తనవున పరవశం

నువు పిలిచిన నిమిషమే
నా హృదయం నీ వశం

నీ చెలిమికి వేచెనే నా ప్రాణం ఇది నిజం

నా లోగిలంతా బంగారు కాంతులపై వసమయ్యిందే తకజుం

మౌలా మౌలా మౌలా మౌలా మౌలా మౌలారే
షుక్రు హై చాలా ముచ్చటై నా పిల్లా ముఝ్కో మిల్ గయీ రే
మౌలా మౌలా మౌలా మౌలా మౌలా మౌలారే
షుక్రు హై చాలా ముచ్చటై నా పిల్లా ముఝ్కో మిల్ గయీ రే
మౌలారే రే రే

WRITERS

ACHU, SHREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist