LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ayya Baboi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అయ్య బాబోయ్ నేనేమి చేసినా తప్పంటారూ
అమ్మ బాబోయ్ నేను అడిగింది పెద్దోళ్లు వద్దంటారు
ఇంట్లో ఉంటే ఫైటింగే సారూ
బయటికెళ్తే ఫోనులో తంటాలు
ఓట్లు వేసి కట్టేసే వీళ్లు
సెంటిమెంటుతో మెంటల్ ఎక్కిస్తారు
పేరుకే గా స్వతంత్ర దేశం
ఫ్రీడం అంటూ చేశారు మోసం
ట్రిప్ కెళ్లే పర్మిషన్ కోసం
వేయక తప్పదు ఏడుపు వేషం
అయ్య బాబోయ్ నేనేమి చేసినా తప్పంటారూ
అమ్మ బాబోయ్ నేను అడిగింది పెద్దోళ్లు వద్దంటారు
అయ్య బాబోయ్(యయయ) అమ్మ బాబోయ్(యయయ)
అయ్య బాబోయ్(యయయ) ఛీ ఛీ (యయయ)

WRITERS

KRISHNA CHAITANYA REDDY

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Anger

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None