LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Arjun Reddy (Original Motion Picture Soundtrac...

•

2017

Emitemitemo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏమిటేమిటేమిటో ఎం అవుతున్నదో
ఏటవాలు దారిలో జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో ఎం కానున్నదో
యేరులాంటి వయసులో చేరే దేతటికో
తెలుసా తెలుసానీకైనా తెలుసా తెలుసామరినాకైనా
అయినా అడుగులు ఆగేనా వెళదాం ఏదేమైనా
ఎదురుగ నువు నిలబడు నిముషానా
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా నిజమా నిజమా

నీ రాకతో నా రాతలో ఒక్కరోజులోనే ఎనెన్ని మారాయలా
ఆ నింగినే నా లేఖగా మార్చుకున్న చాలదేమో అవన్నీ నేన్ రాయాలంటే
చెబుతా అన్ని నీ తోనా చెబుతా రోజు మరి రాత్రయినా
అయినా కబురులుముగిసినా కలలో మళ్ళి రానా
ఎదురుగ నువు నిలబడు నిముషానా
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా నిజమా నిజమా

WRITERS

RADHAN, ANANTH SRIRAM

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Arjun Reddy (Original Motion Picture Soundtrack)

2017

01

Emitemitemo

Radhan

02

Madhurame

Radhan

03

Dhooram

Radhan

04

Telisiney Na Nuvvey

Radhan

05

Mari Mari

Radhan

06

Oopiri Aaguthunnadey

Radhan

07

Gundelonaa

Radhan