అందం వాడి చుపేరా Love tuneఏ మిటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా
తనువేలా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే మరు ముఖమురాదే
అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే అరే చిందే అందాలే
పువ్వోలె మనసు ఆగున్నా వయసు పాపంగా చూడు Girls
పద్దాపు మెరుపు మారాజు నడక Class అయిన Master Mass
పట్టాసు చూపు పడ్డదో చాలు Fail అయినా ఆటు Pass
Single News ఇది మంచి Chance
అందం వాడి చుపేరా Love tuneఏ మిటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా
అందం వాడి చుపేరా Love tuneఏ మిటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా
తనువేలా అతడే అతడే నిలిచే నడిచే తన కలలలోనే మరు ముఖమురాదే
అణకువే అతడే అతడే అలలా కదిలే తన నవ్వులోనే అరే చిందే అందాలే
స్నేహాన్ని మేటి మాటల్ని సూటి లేరస్సలెవ్వరు పోటీ
Magnet చూపు వాడేంత Sharp ఏనాడూ Master Top
ఎదో Power ఎదో పొగరు ఎప్పుడు ఉంటది చూడు
అందం వాడి చుపేరా Love tuneఏ మిటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా
అందం వాడి చుపేరా Love tune మిటేరా