LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dheema Telugu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
హృదయపు కోటే దోచేసావే
ఇకపై నువ్వే నాకు మహారాణివే
నీ ఒళ్ళో నేను నిదరోవాలి చెల్లా గమ్మ
నా రూపం నీలో ప్రాణం పొందే వీలేదమ్మ
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా

ఓ ఉదయము ఆ కిరణము నన్ను తడిమిన ఆ తరుణము
చినుకులు పడి నువ్వు కనబడి మునుపెరుగని వింతది మరి
మన ఇరువురి ప్రియ వనన పూసిన ప్రతి పువ్వులవలె
బుడి బుడి అడుగుల బుడతలు వరమని ఇది మురిసేను మది
మన కబురుల కవితలు విని అలుపెరుగని కథలను విని
అనుదినం ఇరువురం ప్రతి అడుగుని నడవని
మన కలలకు ఒక రుజువుగా మన కనులకు ఒక వెలుగుగా
నువ్వు మరో రూపమై మన పాపగా పెరగని
నీ ఒళ్ళో నేను నిదరోవాలి చెల్లా గమ్మ
నా రూపం నీలో ప్రాణం పొందే వీలేదమ్మ
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా
ధీమా ధీమా ధీమా ధీమా ధీమా ధీమా

WRITERS

Vignesh Shivan, Anirudh Ravichander

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist