LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Modhalettu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మీకు రెండు నిముషాలు time ఇస్తున్నాను
వీలైతే నన్ను చంపేసి, మిమల్ని కాపాడుకోండి

మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరా
మామా పదాపదా వెలుగు వచ్చిందిరా
తుప్పంత రేగాలి డప్పు కొడితే, దునిక్
వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రా
తెళ్ళవారే వరకురా అల్లాడించు జరాజరా
ముగిసేటి వరాకురా ఆటకు అర్రాకొరా
యమునికి సావిచ్చే దేముడొచ్చే, హే తమ్మి
యాడో ఉన్న సామి ముందుకొచ్చే
ఊరు విరిగి సందు గొందు యాడ వెతకనీ
ఎదురు తిరిగే సత్తా అస్సలు లేదు ఎవడికీ (భవాని)

పిడికిలి విసిరే అరె తబలా విరిగిపోయేట్టు
అది మరి ఎవరో వేలి శబ్దంతోనే చెప్పొచ్చు

పిడికిలి విసిరే అరె తబలా విరిగిపోయేట్టు అది మరి ఎవరే వేలి శబ్దంతోనే చెప్పొచ్చు
ఊరు విరిగి సందు గొందు యాడ వెతకనీ ఎదురు తిరిగే సత్తా అస్సలు లేదు ఎవడికీ (Master)

మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరా
మామా పదాపదా వెలుగు వచ్చిందిరా
తుప్పంత రేగాలి డప్పు కొడితే, దునిక్
వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రా
తెళ్ళవారే వరకురా అల్లాడించు జరాజరా
ముగిసేటి వరాకురా ఆటకు అర్రాకొరా
యమునికి సావిచ్చే దేముడొచ్చే (హే తమ్మి ) యాడో ఉన్న సామి ముందుకొచ్చే

WRITERS

Anirudh Ravichander, Krishna Kanth

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist