నాలా నెను లేనె లేను నీ వల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను
ఒక చిన్న సైజ్ చిచ్చు బుద్ధి చిన్నది
చిన్న గుండెలోన చిచ్చు రేపుతూన్నది
దీనికట్టు బొట్టు తీరు సూపర్ ఉన్నది
రెండు కంటి పాపలోన ఈరుకున్నది
నన్ను మాయం చేసి నయ్యా గార్రలో ముంచి
ఏం మాత్రం మనసున్నా నా ప్రేముందా
నాలా నెను లేనె లేను నీ వల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను