ఇంక కాలం మారనున్నుంది మొత్తంగా
తూలకిక సోదరా Glass వీడరా హా
విలపించే కాలాలలో చూసేటి వారేలేరే
వచ్చావో నా పక్కకే ముంచింది నీ వాసనే
పంచావు నీ పాశమే పడిపోతినే
కోపం లేదే నీ మీద కోపం లేదే
నీదేమి పాపం లేదే అయినా నీ జోలొద్దులే
నువ్వింక రావొద్దులే వీడే నన్నే
జ్వరానితో వేడెక్కిన కాలలో నా మందువి నీవే కదనే
Kick ఎక్కితే ఆకాశమే అందేదిలే నాకిచ్చిన నీవే
సంతోషము శోకాలలో నా మంచిలో నీవే కలవే
ఇంక ముగిసెనే ఈ వేళ ఇంక వీడు మచ్చలే
మనకిది మంచిదా నా మాటే వింటారా (Yes master)
మనకిది మంచిదా నా మాటే వింటారా (Yes master)
నా మాటే వింటారా మాటే వింటారా వింటారా
నా మాటే వింటారా మాటే వింటారా (Yes master)