LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Idhi Oka Grahanam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇది ఒక గ్రహణం లేదిక శరణం
ఆఖరి చరణం చేరువ మరణం
ఇది ఒక గ్రహణం లేదిక శరణం
ఆఖరి చరణం చేరువ మరణం

భగ భగ భాను శిరస్సు కోరి
కర కర రాహువు కోరలు సాచే
జనమే జయుడే వచ్చేనా
రాహుని సమిధగా ఇచ్చెనా

మండే నిప్పుని మింగే రాహువు
నిజమే నిప్పై కాల్చెను ఆయువు
గరల కంఠుడే వచ్చేనా
కరాళ కృత్యం ఆపేనా

ఇది ఒక గ్రహణం లేదిక శరణం
ఆఖరి చరణం చేరువ మరణం

మరణ మృదంగం మోగింది
మారణ హోమం మిగిలింది
అశ్రుబిందువులు అస్త్రాలై
ఆఖరి యుద్ధం సాగాలి

సారాలలన్నీ సంధించు హల హలాన్ని మధియించు
అంతిమ విజయం రాకున్నా వీర మరణమే ఇక మిన్న
వీర మరణమే ఇక మిన్న

ఇది ఒక గ్రహణం లేదిక శరణం
ఆఖరి చరణం చేరువ మరణం

ఇది ఒక గ్రహణం లేదిక శరణం

ఆఖరి చరణం
చేరువ మరణం

WRITERS

PRAVEEN LAKKARAJU, SUBBU VEDULA

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Fear

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None