వాడు వీడు bad అంటూ నువ్వు చెప్పకు దొబ్బెయ్
నంగి నంగి చూసే గండు పిల్లిలాంటి నీకు రంగులెన్ని చెప్పు
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని
చెప్పుకోవు నీకు నువ్వైనా, क्यारे
మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పైనా
कौन है अच्छा कौन है लुच्चा
फरक ఏ లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
कौन है अच्छा कौन है लुच्चा
बोलो मेरे बच्चा ఇదంతా నీ పిచ్చా
నింగి నేల చూశా నీతి ఎక్కడుంది చెప్పు చూసి వద్దాం కాస్త
మారిపోద్ది న్యాయం note, rate మారేకొద్ది వెతకమాకు దాన్ని
తెలిసిందేదైనా అంతా కానేకాదు समझोना
Life fair కాదు అన్నావో ఒకటిచ్చుకొన
कौन है अच्छा कौन है लुच्चा
फरक ఏ లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
कौन है अच्छा कौन है लुच्चा
बोलो मेरे बच्चा ఇదంతా నీ పిచ్చా
కళ్ళలోకి చూసే నిన్ను లెక్క వేసేనంట
పూటకొక్క మాట పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా, చెత్త నా కొ
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా ఒప్పుకోవు ఉన్న నిజాన్ని
నాటకాలు ఆడు జగాన నీ అద్దం ముందు ఆపు కొంతైనా
कौन है अच्छा कौन है लुच्चा
फरक ఏ లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
कौन है अच्छा कौन है लुच्चा
बोलो मेरे बच्चा ఇదంతా నీ పిచ్చా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ