LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Sara Sari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా కలలే నీ రూపంలో
ఎదురయ్యే నిజమా మాయా
ఎవేవో ఊహలు నాలో మొదలయ్యే
నా మనసే నింగిని దాటి ఎగిరెనులే
నిజమా మాయా ఈ క్షణమే
అద్భుతమేదో జరిగెనులే

ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే
నువ్వే నువ్వే కావాలనిపిస్తుందే
ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే
నీతో రోజు ఉండాలనిపిస్తోందే
ఓ నాలోనే నవ్వుకుంటున్నా
నాతోనే ఉండనంటున్న
నాకే నే కొత్తగా ఉన్నా
నీ వల్లే నీ వల్లే
ఓ నీ వెంట నీడనవుతానే
నువ్వుంటే జాడనవుతానే
నువ్వుంటే చాలనిపించే
మాయేదో చల్లావే
సరాసరి గుండెల్లో దించావే
మరిమరీ మైకం లో ముంచావే
అయిన సరే ఈ బాధ బాగుందే

అనుకోనిది మనిరువరి పరిచయం
ఓహో జతపడమని మనకిలా రాసుందే
మతి చెడి ఇలా నీ వెనకే తిరగడం
అలవాటుగా నాకెలా మారిందే
ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపులా
ఆపలేని వేగమేదో నాలోపల
ఇంతకాలం నాకు నాతో
ఇంత గొడవే రాలేదిలా
నిన్ను కలిసే రోజు వరకు
ఏ రోజులా లేనిలా
సరాసరి గుండెల్లో దించావే
మరిమరి మైకం లో ముంచావే
అయిన సరే ఈ బాధ బాగుందే

WRITERS

MAHATI SWARA SAGAR, SHREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other