పొంగుతున్న ప్రేమనే....పిల్లా
కదిలే కడలి పై ఎగిసే అలలతో
నిన్నా మోన్నా లేనది కొత్తగా ఉందిది....
మోడు వారిన మొక్కలా... నిలిచి ఉన్న చూడవా...
రంగు రంగు పువ్వులా... పూసి పోవే నాపై ఇలా...
ఎండి పోయిన నేలలా ఉండిపొయా నేనిలా
ఊరుముతున్న మేఘమై తడిపిపోవే జల్లులా
నీలి నీలి నింగిలో ఎగిరెటి పక్షి నై
పొంగుతున్న ప్రేమనే....పిల్లా