నచ్చితే ఏ పనైనా నవ్వూదు చేసి రానా
ఎవ్వడు ఏమిటన్న ఆగక సాగిపోనా
వన్ వే నా దారి ఎదురింగ ఏది
బ్రేక్ అంటూ లేని రన్వే సవారి
వన్ కన్నా గొప్పా నెంబర్ నాదప్పా
నీ ముందే చెప్పా ఐతే రాకప్ప
నచ్చే గుణమ్ నా లోనే లేదు ర
మెచ్చే తనం పొమ్మన్న పోదు ర
రేపేది ఎవడిక్కో చేరును వినవా
చేతిలో మిగిలిన నీతిని సారికా
దాచింది ముఖమే Dress ఉంది సగమే
అయినా అందాల మగువే ఊదింది పొగలు తూలింది పగలే
పువ్విచ్చి వెనకొచ్చే ఉద్దేశం లేనే లేదు వీలైతే ఒక look ఏ ఇస్తా లే
మనసు ఇచ్చి విడిపోయే dramaలే వద్ధేవొద్దు
Simpleగా single గా ఉంటే పొద్దే
నా పనితనం అబ్బో చాలా కష్టం
ఒక్కో క్షణం ఒక తీపి జ్ఞాపకం ప్రాయం కోరే మొహం
నాదని నిదని దేనికి గొడవ రేపది ఎవడికో చేరును వినవా
చేతిలో మిగిలిన నేటిని సరిగా