LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oo Shivangi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆ అంత బెట్టా చిట్టి చిలకా
అలా పాడు అల్లుడు
ఉండి ఉండి మండిపడకా
మా అమ్మలో ప్రేమ
ఆహా ఆహా ఆహా ఆహా
ముదురు తెలివి ఆ
నిన్ను మించేదెవరే
ఎవరు
ఓ శివంగి
ఏ కోపంగా పోతోందిరా

హెయ్ చిట్టి పొట్టి పిట్టా అలక్కే
ఓ పట్టాపట్టా పళ్ళే కొరక్కే
ఎయ్ ఎట్టా అట్టా మత్తే కిర్రెక్కి
నువు శివాలెత్తి ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా ఐదు సినిమా
కొంచెం వినమ్మా కోపాలొద్దమ్మా
నా బుజ్జిమా కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మ అయ్యో ఈ డ్రామా
అలిసేలా పోట్లాడి ఆగేదేనా నీ దాడి

ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి

ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి

చూపే అరెరే చుర్రని కాలే ఇస్తిరి పెట్టె
చాల్లే కొంచెం చల్లబడమ్మా
అడుగే పడితే గుండెను తట్టే మువ్వల పట్టి
వెనకే నీతో కూడా రానీయమ్మ
సరేలే చిన్నారి అలకే తీరాలి
ఒకటై ఏంచక్కా నడపాలి
అదిగో హాఫ్ సారీ
అదిరే లవ్ స్టోరీ
పడుచు పాఠాలు చదవాలి
ఏ నవ్వావో ఓ ఓ ఓ
ఏ కసిరావో ఏ ఏ ఏ
ఏ నవ్వావో ఏ కసిరావో
ప్రేమంటావే ఓ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి
హెయ్ చిట్టి పొట్టి పిట్టా అలక్కే
ఓ పట్టాపట్టా పళ్ళే కోరక్కే
ఎయ్ ఎట్టా అట్టా మత్తే కిర్రెక్కి
నువు శివాలెత్తి ఇట్టా తిరక్కే
ఓ ఉరుమా ఐదు సినిమా
కొంచెం వినమ్మా కోపాలొద్దమ్మా
నా బుజ్జిమా కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మ అయ్యో ఈ డ్రామా
అలిసేలా పోట్లాడి ఆగేదేనా నీ దాడి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి ఓయ్ శివంగి
ఓయ్ శివంగి తగ్గే శివంగి

WRITERS

ANIRUDH RAVICHANDER, SRI SAI KIRAN

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other