లేదు ఎవడి చేయి నేను పైకొచ్చిన దారిలో
సొంతగానే నిల్చున్నా స్థిరంగా రెండు కాళ్ళతో
అణిగి మణిగి ఉంటా ఏ జనాల పిచ్చి గుట్టులో
మైక్ చేతికొచ్చింది ఆగవింక రంకెలు
నా గుండెలోనే కారు వారూ అక్షరాలు తారు మారూ
బుర్ర చేసే గోలలే నా కలము రాసే కవితలు
పొంగి పొరలే చూడు కిక్ నుంచి స్నేర్ కో
హ్యాట్స్ నుంచి సింథ్ కో మెలోడీ కో సరేలే పో
ఎందుకు అర్థం కాని సోది నీకు
అంతరాత్మ లేని పాటకి అంత విలువ దేనికో
గుండెలోంచి వెలువడే భావాలు నీకు పట్టవు
నా కలం బలం ప్రబంజనం ఎవడికోసం పదం పదం
ఇద్దరికోసం జనం జనం మనం జనం జనం మనం
మాట కోసం నీరేక్షణం కొత్తదనం తరం తరం
చెప్పుకోదా యుగం యుగం ప్రతి నోట మరో ఫలం
వాడుక భాష సాహిత్యం వినపడదా నిరంతరం
వంశ పారంపర్యం కాదు నిజమైన సాహిత్యం
అసురా నేరుగా హైదరాబాద్ నుంచి విను విను