LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hey Krishna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కృష్ణ
ఓహొ
కరుణాసింధూ
అవనబ్బా
దీనబంధూ
అబ్బబ్బబ్బ
ఆపద్బంధవ పాహిమాం
శభాష్ ఏం పాడతన్నాడబ్బా
హే కృష్ణా
నువ్ మొదలెట్టు పార్థా
హే కృష్ణా
ఓ పార్థా
హే కృష్ణా
ఓ పార్థా
ఎద లోన భయమాయిందయా
నేనుండా బెంగేలయా
హే కృష్ణా
ఏమీ పార్థా
హే కృష్ణా
ఏమీ పార్థా
ఈ ఖర్మ నాకేలయా
ధర్మాన్ని కాపాడయా
పగవాళ్లు మా వల్లే చుట్టాలు లేర
సమరాన చుట్టరికమే చెల్లదె
నారీ సరించరా
వద్దులే మాధవా
ఆగు కృష్ణా
పద పార్థా
ఆగు కృష్ణా
పద పార్థా

హా హా హా హా హా హా
స్నేహితులు
కావచ్చు
సమరమున
చావచ్చు
ఓ దేవా దయ చూపయ్యా
నీలోన క్షాత్రమ్ము
నీ బ్రతుకు క్షణికమ్ము
ఓ నరుడా బ్రమ వీడయా
ఈ బాధ పడలేను బంధాలు విడలేను
కృష్ణా
ఈ చావులే ఎందుకో
చచ్చేది ఈ బొంది ఆత్మకేమిబ్బంది
ప్రతి చావు మళ్లి పుటకకే
నే చంపలేనయ్య రాణియపజయం
సైనికుడు నీవయ్యా నీ వృత్తి రణమయా
నాకెల కృష్ణయ్యా ఈ రాజ్య భోగాలు
ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు
నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంత
జగమంత నేనెగ నీకెలా ఆ చింత
పోరాడలేను దయ చూపు ప్రభువా
ఇక బతకలేనూ
శరణమ్ము వేడు సర్వమ్ము నాకొదులు
శరణమ్ము నేనే
కృష్ణా కృష్ణా కృష్ణా
కృష్ణా కృష్ణా

WRITERS

Chaitanya Prasad

PUBLISHERS

Lyrics © Sentric Music

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other