మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా
నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్
హే మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే ఇటు రా చూడు
ఇదిగో ఇదిగో బాసు మిల మిల మెరిసే గ్లాసు
అందులో 60ml రెండే ఐస్ క్యూబు
ఎస్తే సోడా ఎస్కో లేదంటే నీళ్ళే పోస్కో
అరె తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు సిప్పు సిప్పు
నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్
నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే
నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ ఏస్తే
బిజినెస్ మొత్తం డల్ అయితే
ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షంటేస్తే
ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే
అరె మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా
తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు సిప్పు సిప్పు
హే సామిరంగా బాగుందే పిచ్చ పిచ్చగ నచ్చింది
గిరగిర తిరిగింది భూమి కిందకి జారింది
నల్లనివన్నీ నీళ్ళనుకున్నా
మధ్యలో ఇంకోటుందని తెలిసింది
హే పామోస్తుంది తప్పుకోండి తప్పుకోండి
పక్కోడాస్తి కలిసొస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే
డోనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరిక రమ్మని పిలిచేస్తే
కాస్టలీ గా కలకంటే మార్నింగ్ కల్లా నిజమైతే
నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్నాసోడే మొగుడైతే
మామా ఏక్ పెగ్ లా అరె మామా ఏక్ పెగ్ లా
నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్
హే తస్సదియ్య అదిరింది దారుణంగా ఎక్కింది
ప్రాణం ఎగిరింది స్వర్గం చేతికి తగిలింది
ఊగేటోళ్ళని బాడ్ అనుకున్నా
తూగేటోళ్ళని మాడ్ అనుకున్నా
ఊరికే తాగట్లేదని తెలిసింది
శభాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది దా
మామా మామా మామా మామా మామా మామా మామా మామా