అనుకుం దొకటి లే అయ్యిందొకటి లే
అయిపో లేదులే గేరే మార్చు లే
బ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే
కళ్ళే మూసుకో నన్నే నమ్ముకో
అనుకుం దొకటి లే అయ్యిందొకటి లే
డైవర్ట్ కాకుండా నువ్వే ఫోకస్ చెయ్ కొంచం
ఇట్లాంటి అవకాశం పోతే రాదంట నీ కోసం
ట్విస్ట్ మీద ట్విస్టొచ్చినా
Waste కానే కాదులే నీ కష్టాలు తీరే తీరునే
పంచర్ అయిన ట్యూబ్ కే పాచ్ ఎయ్యచ్చు లే
కోకిలైన కూయక పోతే కాకి అంటారే
ఓడిపోయి చతికిల బడితే వెక్కిరిస్తారే
అనుకుం దొకటి లే అయ్యిందొకటి లే
అయిపో లేదులే గేరే మార్చు లే
నువ్వు ఈదాలంటే వల దాటాలి లే
గట్టిగా విసిరిన బంతయ్యావే
పైకి రావాలంటే నేలని తాకాలిలే
అనుకుం దొకటి లే అయ్యిందొకటి లే
అయిపో లేదులే గేరే మార్చు లే
Anukundhokati le Ayyindhokati le
Ayipoledhu le Geare maarchu le
Bhramaram formula faile avadhule
Kalle moosuko nanne nammuko
Anukundhokati le Ayyindhokati le
Divert kaakunda nuvve focus chey koncham
Itlanti avakaasham pothe raadhanta nee kosam
Twist meedha twist ochhina
Wastee kaane kaadhule nee kashtaalu theere theerune
Puncture ayina tube ke patch eyya vachhu le
Nuvu koncham oopika padithe
Kokilaina kooyakapothe kaaki antare
Odipoyi chathikila badithe vekkiristhare
Anukundhokati le Ayyindhokati le
Ayipoledhu le Geare maarchu le
Valalo chikkina chepayyave
Nuvu eedhalante vala dhaataali le
Gattiga visirina banthayyaave
Paiki raavalante nelani thakaalile
Anukundhokati le Ayyindhokati le
Ayipoledhu le Geare maarchu le