LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Adagaku Nannemi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నానానా ననననన అడగకు నన్నేమి
అడిగితే సిగ్గుపడి చెప్పను నేనేమి

సిగ్గుదేనికి చెప్పడానికి
ఇష్టమెంత నీకు వుందని
మౌనం నువ్వు మానవే ఓ నా ప్రియురాలా
నానానా ననననన అడగకు నిన్నేమి
మౌనమనే నే భాష ఇలా తెలిపెను నీ ఎదని

వొంటరై ఇన్నాళ్ళిలా నేనిలా వున్నా
తుంటరి నీ చేష్టలే రెచ్చకొడుతున్నా

కౌగిలింత కాపురం కానుకివ్వవా
జీవితాంతమీసుఖం పంచి ఇవ్వవా

లాల్లల్లా లాల్లాలలల లాల్లల్లా
లాల్లాలలల లాల్లల్లా లాల్లాలలలలా

ప్రేమనే పదానికి అర్థమే నువ్వు
కళ్ళకి అందని అద్భుతం నువ్వు

నేను నేను కానులే నీవాయానులే
చెరిసగం ఒక్కటై పూర్తిగా ఇలా

లాల్లల్లా లాల్లాలలల లాల్లల్లా
లాల్లాలలల లాల్లల్లా లాల్లాలలలలా

నానానా ననననన అడగకు నన్నేమి
అడిగితే సిగ్గుపడి చెప్పను నేనేమి

సిగ్గుదేనికి చెప్పడానికి
ఇష్టమెంత నీకు వుందని
మౌనం నువ్వు మానవే ఓ నా ప్రియురాలా

లాల్లల్లా లాల్లాలలల లాల్లల్లా
లాల్లాలలల లాల్లల్లా లాల్లాలలలలా

WRITERS

BAPITUTUL, KALUVA SAI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist