LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Manade Kada Sneham

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మనదే కద స్నేహం
విడదీయలేని అనుబంధం
ఎన్ని జన్మలను ఎత్తిన
మన స్నేహమే విడిపోదుగ
దేవుడే రచించిన
అపురూపమైన ఈ బంధం
జీవితం అంతా తోడుండే
అద్భుతమే ఈ స్నేహం
కష్టాలెన్ని ఉన్నా
బాధలే చెప్పకున్నా
నీ మంచి కోరి
దారి చూపే
బంధమే గా స్నేహం
ఓటమి ఎదురైన
వెనకడుగు వేయొద్దంటు
ప్రోత్సాహమిచ్చు
నిస్వార్థమైన
భావమే గా స్నేహం

ఈ స్నేహమే మన సొంతమైన
ఘడియలే ఇక శాశ్వతం
మీ వంటి మిత్రులె దొరకడం
నా జీవితం లో అద్భుతం

మనదే కద స్నేహం
విడదీయలేని అనుబంధం
ఎన్ని జన్మలను ఎత్తిన
మన స్నేహమే విడిపోదుగ

కాయం చిల్చుతున్న
మేలుని మరువకుండా
ఊపిరే ఆగిపోయిన సరే
చేయు సాయమే స్నేహం
దారిని మరచి ఉన్న
సతమతం అవుతూ ఉన్న
ధైర్యమే చెప్పి
దారిని చూపు
దైవ సాయమే స్నేహం

ఈ స్నేహమే మన సొంతమైన
ఘడియలే ఇక శాశ్వతం
మీ వంటి మిత్రులె దొరకడం
నా జీవితం లో అద్భుతం

ఈ స్నేహమే మన సొంతమైన
ఘడియలే ఇక శాశ్వతం
మీ వంటి మిత్రులె దొరకడం
నా జీవితం లో అద్భుతం

మనదే కద స్నేహం
విడదీయలేని అనుబంధం

ఎన్ని జన్మలను ఎత్తిన
మన స్నేహమే విడిపోదుగ

WRITERS

Being Human, Radhe Shyam Salopanthula

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other