LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Neekai Vechane

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మాయం చేస్తానే
నువ్ లేని చోటుంటే
మాయం అవుతానే
నువ్ నన్నే కాదంటే

మెరిసే
తారలనే బంధించావే
నాకూ వెలుగే
బహుమతిగా ఇచ్చేశావే
చీకటి వీడిన ఆ క్షణమున నువ్వే
నన్నూ వదిలి
దూరంగా వెలిపోయావా
వెలిగేటి సూర్యుడే వెళుతుండగా
జాబిలివై నువ్వే వస్తావననీ
నువ్ లేని సమయాన్నే
ఒంటరిగా గడిపానే
నీవే రావే జాబిలివే
నీకై వేచానే
నిను చేరే దారేదే
నీతోనే ఉంటానే
నను వీడి పోవద్దే

పెదవులపై విరిసే
చిరునవ్వువే
నువ్ లేక నన్నే
విడిపోయెనే
నాలోన సగమైన
నీ కోసమే
వెతికానే ఈ లోకమే
నాతోనే నువ్వుండే
కలకాలమే
చిరునవ్వై నా కోసమే
నీకై వేచానే
నిను చేరే దారేదే
నీతోనే ఉంటానే
నను వీడి పోవద్దే ఏ ఏ

WRITERS

Jon Becker, Radhe Salopanthula

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup Icon
Theme

None