LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bella Bella - From Bhartha Mahasayulaku Wignyapthi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే బార్సిలోనా బేబీ మార్స్ నుండి మేబీ
పుట్టుకొచ్చిందో బీచ్ కీ కొట్టుకొచ్చిందో
నడుమే స్కార్లెట్
నడకే విన్స్లెట్
ఒల్లు చూస్తే టేలర్ స్విఫ్ట్
కళ్ళు రెండు తిరిగేటట్టూ

బెల్లా బెల్లా బెల్లా బెల్లా బెల్లా బెల్లా

హేయ్ బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్నావే రసగుళ్ల
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా
బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్నావే రసగుళ్ల
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా

హే స్పెయిన్ కే అందాల నిట్టా
అద్దినా ఓ పూలబుట్టా
వీధుల్లో పోతుంటే అట్టా
వార్తల్లో వ్రాయాలి చిట్టా

నీ బుగ్గల్లో బాగుందే సొట్టా
దానిపై ముద్దులు పెట్టా
బ్యూటీల పోటీలో పట్టా
పొందినావ ఫారెన్ లో ఎట్టా
పిల్లా పిల్లా ఇసాబెల్లా బాగున్నావే రసగుళ్ల
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిలువెల్లా

హా ఐరోపా మ్యాప్ నే నీ షేప్ చూసి గీస్కుంటారే
వైను లోని మత్తునే నీ కళ్ళలోంచి తీస్కుంటారే
ఈ గ్లోబుకింత వైబ్ నే నీ గ్లామరే తెచ్చి పెట్టిందే
గూగుల్ ఇంతకాలమే నీ బొమ్మకై గాలించిందే
ఏ బుక్సులోన లేనిదే నీ లుక్సులోన ఉన్నదే
ఏ పెగ్గులోన లేనిదే నీ హగ్గులొ భగ్గుమన్నాదే

అల్బారినో బేబీ నీ అల్లరేదో మేబీ
పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో
మాటల్లో క్రేజీ నెస్సూ చూపుల్లో ఉంది క్రషూ
వేటాడే క్యాట్ ఫిషూ ఇస్తాలే స్పానిషు కిస్సూ
హే బెల్లో బెల్లో హల్లో బెల్లో సౌండే మారే బ్యాంగిల్లో
బెల్లో బెల్లో హల్లో బెల్లో
ల్యాండ్ అయ్యి పోదాం ఐలాండ్ లో
హే బెల్లో బెల్లో హల్లో బెల్లో
జంటై ఉందాం దీవుల్లో
హే బెల్లో బెల్లో హల్లో బెల్లో
చిల్లై పోదాం మ్యాపుల్లో

WRITERS

GANGULA SURESH, A BHEEMS

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other