ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ
ముందరున్న నన్ను తప్పుకొంటూ
గుప్పెడంత గుండెకెంత గుట్టు
నీకు నువ్వే చేరి చేయి పట్టేదాకా నే వేచి ఉంటానులే
ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ
దిల్లో ఆగయీ మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ
దిల్లో ఆగయీ మేరా దిల్లే లేగయీ
వేడిగా ఉన్నదే నీ వెన్నెలా
లోకమంతా నన్నే చూసే ఎదురుచూపై మిగిలానే
తలుచుకుంటూ నిన్నే నిన్నే ఓ ఓ ఓ ఓ
నువ్వు లేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే
అంతకన్నా పనేం లేదులే ఈ ఆవారాకీ
ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ
దిల్లో ఆగయీ మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ
దిల్లో ఆగయీ మేరా దిల్లే లేగయీ
చుట్టుపక్క నన్ను చుట్టుకుంటూ
నమ్ముకున్న ప్రేమ గట్టిదంటూ
రంగు మారి చెంగు చెంగు చెంగుమంటూ నీ జంటకొస్తానులే
ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ
దిల్లో ఆగయీ మేరా దిల్లే లేగయీ
ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ
దిల్లో ఆగయీ మేరా దిల్లే లేగయీ