LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Malli Malli Raani Roju

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మల్లి మల్లి రాణి రోజు
ఓ ఓయో, ఓఓ ఓయో ఓ
లొల్లి లొల్లి చేసే ఏజ్
ఓ ఓ ఓయో, ఓఓ ఓయో ఓ
who are you అన్నపదం
how are you లా మార్చీ
ఐ లవ్ యు నే ఇచ్చె, ఊ ఊ
ర్యాగింగ్ లో ఫియర్స్
మరునాడు బీర్ ను
Farwell లో Tears, ఒహొహ్హ్
COLLEGE
LifeU లో మరవనిదే ఈ కాలేజీ
COLLEGE
లైఫ్ ని మార్చే ప్లేస్ యే కాలేజీ

ఓ ఓ ఓ, ఓయ్ ఓయ్ ఓ

పాఠం చదివే పెదవులతో
ప్రేమ పదాలను పలికిస్తుంది
పెన్ను పేపర్ చేతికి ఇచ్చి
నీతో నిన్నే రాయిస్తుంది
కాలేజ్ ఊ కాలేజ్
ఎవరెవరో తెలియని నీకు
ఒకరికి ఒకరిని ముడిపెడుతుంది
ఓ ఊఊ ఊ ఊ గొడవలతో
మొదలవుతూనే
స్నేహంగా అధి బలపడుతుంది
COLLEGE
లైఫ్ లో మరవనిదే ఈ కాలేజీ
COLLEGE
లైఫ్ ని మార్చే ప్లేస్ యే కాలేజీ

ఓ ఓ ఓ, ఓయ్ ఓయ్ ఓ

WRITERS

BHEEMS CECIROLEO, S BHOLESHAVALI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other