LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pothugadda

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పాదాన ముల్లు కుచితె బాధతొ తల్లడిల్లెది
కడుపులొ బల్లెం దించితె నీ పెదవుల్లొ నవ్వు యెందిదీ

పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరారెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా

ఈపున మోపల్లె కట్టుకున్న తల్లి ఒల్లొకి నీవెపుడొస్తావో (ఒల్లొకి నీవెపుడొస్తావో)
రెపు మాపు అనకుంట యుద్దం చెసె అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో (పాలెప్పుడు నీకు ఇస్తదో)
రాకాసులు ఇసిరె రజకర్ల ఈటె అమ్మ రొమ్మున దిగుతున్నదో
ఆ రాకాసులు ఇసిరె రజకర్ల ఈటె అమ్మ రొమ్మున దిగుతున్నదో
నీ పెగుల్నీ మెడ కెసుకున్నదో, కసిం రజ్వి ని నెనంటున్నదో
నైజం రాజ్య హింస జరుపుతున్నదో ఒ ఒ ఒ ఓ
బిడ్డలారా ఆ
బిడ్డలారా ఆ
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా

కాల్లా మీద వెసుకుని గొరెచ్చని కన్నీటి తానలు పొద్దుమా
కన్నీటి తానలు పొద్దుమా
ఆ వాకిట్లొ నిప్పులు రాజెసి మసిబొగ్గు దిస్టి సుక్కలొలె దిద్ధామా
దిస్టి సుక్కలొలె దిద్ధామా
ఊరంత మీ పాడె మొస్తమూ అగ్గి బుగ్గం పట్టుకొని వస్తమూ
తలగొరు పెట్టెటి బిడ్డలొలె ముందు నడుచుకుంట తలచుకుంటమూ తరువాత మిముకొలుసుకుంటమూ
బిడ్డలారా ఆ
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా

దింపుడు కల్లంలా మిమ్ములను దింపి లె బిడ్డా ఆ అని అంటున్నమూ
లె బిడ్డా ఆ అని అంటున్నమూ
ముద్దాడి మిమ్ముల్ని భూ తల్లి డొక్కల్లొ పక్కెసి పడుకొ బెడుతున్నమూ
పక్కెసి పడుకొ బెడుతున్నమూ
పిడికిల్లు మూసిన మీ అరసెతుల సెపదమెందొ తెలుసుకున్నమూ
తెరిసిన కనుగుండ్లు సూపించె తొవల్లొ మెము కుద దండు కడుతామూ
వరుసగ పబ్బతి పడుతమూ మీరు వదిలిన బంధుకు పడుతమూ
బిడ్డలారా ఎయ్ బిడ్డలారా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా
రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా
పొతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్దరబొతున్నరా రెపు పొద్దుగాల ఎగుసుక్కఒలె మెల్కొంటరా

WRITERS

BHEEMS CECIROLEO, SUDDALA ASHOK TEJA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other