నీ వెనకే పరుగు నువ్వెల్లే దారుల్లో
వేచి చేస్తాలే రోజంతా నేనిలా
ఓసారి చూసి పోవే ఊపిరితోనే ఉంటలే
ఎయి ఎయి ఎలేలే ఎలేలే ఏలే బంగారి పిల్ల
ఎలేలే ఎలేలే ఏలే నా బుజ్జి పిల్ల
ఎలేలే ఎలేలే బాగున్నావే చాల
గుండె గళ్ళ పట్టి ఇలా గుంజేసి పోకే ఎలా
నీ లాల కన్నులల్లా పడ్డలే నిలువెల్ల
నువ్వే నాకు దారి చూపే దీపం
నానుండి పొలేవంటా నువ్వే దూరం
పడిపోయ పడిపోయానే నీ ప్రేమల్లో నేనే
నువ్ కూడా పడ్డావేమో అనిపిస్తుందే
విడిపోయ విడిపోయానే నిమిషాల్లో నన్ను నేనే
నీవల్లే నీవల్లేనే ఓ మాటే విప్పి చెప్పరాదే
ఎయి ఎయి ఎలేలే ఎలేలే ఏలే బంగారి పిల్ల
ఎలేలే ఎలేలే ఏలే నా బుజ్జి పిల్ల
ఎలేలే ఎలేలే బాగున్నావే చాల
గుండె గళ్ళ పట్టి ఇలా గుంజేసి పోకే ఎలా
నీ లాల కన్నులల్లా పడ్డలే నిలువెల్ల
నా ద్రుష్టి దోషమంతా మార్చవే
నీ రాకే నాకు మంచి ముహుర్తలే
ఆ తిథితో నక్షత్రాలు అతిధుల్లా వచేస్తాయే ఈ నెలకే
కలిసొచ్చేకాలంలాగా నడిసొచ్చావంటూ నువ్వే
ఎయి ఎయి ఎలేలే ఎలేలే ఏలే బంగారి పిల్ల
ఎలేలే ఎలేలే ఏలే నా బుజ్జి పిల్ల
ఎలేలే ఎలేలే బాగున్నావే చాల
గుండె గళ్ళ పట్టి ఇలా గుంజేసి పోకే ఎలా
నీ లాల కన్నులల్లా పడ్డలే నిలువెల్ల