LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Janani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జననీ ఆ భవానీ

జననీ భవానీ
ఓంకార రూపిణి శుభదాయినీ
శ్రీశైల వాసిని అమృత వర్షిణీ
జననీ భవానీ
ఓంకార రూపిణి శుభదాయినీ
శ్రీశైల వాసిని అమృత వర్షిణీ
అమ్మలగన్నా అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మా
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మా
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మందహాసిని మాయమ్మా
జననీ భవానీ
ఓంకార రూపిణి శుభదాయినీ
శ్రీశైల వాసిని అమృత వర్షిణీ

రీ రి పా ప పా ప నీ స రి స రి
రి స రి స పా రి స రి స గ ని సా

పుట్టుకకు ముందు తోడెవరు లేరూ
గిట్టిన తరువాత తోడెవరు రారూ
పుట్టుకకు ముందు తోడెవరు లేరూ
గిట్టిన తరువాత తోడెవరు రారూ
మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేను ఈ బొమ్మ
మూన్నాళ్ళ ముచ్చటకు మురిసిన ఈ బొమ్మ
నీ చలవవుంటే ఈ జన్మ ధన్యమమ్మా
నీ చలువవుంటే ఈ జన్మ ధన్యమమ్మా
జననీ భవానీ
ఓంకార రూపిణి శుభదాయినీ
శ్రీశైల వాసిని అమృత వర్షిణీ

హా హా అహ అహ ఆ
అహ ఆహా హా ఆ ఆ అ అ అ అ ఆ

తల్లి పాలను మించు తన్మయత్వము లేదు
తల్లి గుండెలలోని తపన నీవేనమ్మా
తల్లి పాలను మించు తన్మయత్వము లేదు
తల్లి గుండెలలోని తపన నీవేనమ్మా
తల్లి ప్రేమకు తగ్గ ప్రేమ ఇలను లేదమ్మా
తల్లి ప్రేమకు తగ్గ ప్రేమ ఇలను లేదమ్మా
తల్లి భ్రమరాంబ మా తల్లి కల్పవల్లీ
తల్లి భ్రమరాంబ మా తల్లి కల్పవల్లీ
జననీ భవానీ
ఓంకార రూపిణి శుభదాయినీ
శ్రీశైల వాసిని అమృత వర్షిణీ
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మా
అమ్మలగన్న అమ్మవు అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మా
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మరకత కాంతులతో
చల్లని చూపులతో
మందహాసిని మాయమమ్మా

సా స సా సా స సా సా స సా సా స సా సా స సా
సా స సా ప ని సా స సా సా స సా
పా మ మా పా రీ రి గా మ ప గ మ ని ప స

WRITERS

HEMA CHANDRA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None