హే మా ఊరు ఎక్కడో స్వర్గమండి
అరే దిగివచ్చాం పండగే చేసుకోండి
ఆహా తహ తహ తహ తహలాడి పోతారే
హే మీకోసం ఇక్కడే కోట్ల మంది
తెగ పడి చస్తూ ఉంటారే వదులెండి
Star మాకోసం ముప్పై ఏళ్ల తర్వాత stage ఎక్కారా star
ఇక జంపర్ మే బంపర్ ఏ ఎస్కో
ఇక స్టెప్పేస్తే తెల్లార్లు వేడుక
ఇక స్టెప్పేస్తే తెల్లార్లు వేడుక
మేం కన్నేస్తే వెలుగుతాయి కాగడాలు
మేం కవ్విస్తే ఊరికే ఊగడాలు
మేం నడిచొస్తే గుండెలే ఆగడాలు
హే ధడ ధడ ధడ ధడలాడి పొద్దిరో
అవి తెచ్చిస్తే జరుగుతాయి అద్భుతాలు
మీ కష్టం తో కరుగుతాయి కొండరాళ్లు
హే ధన ధన ధన ధన దమ్ము లేపరో
మేం చెయ్యేస్తే (హా చెయ్యేస్తే)
మేం చెయ్యేస్తే (హా చెయ్యేస్తే)
ఇక స్టెప్పేస్తే తెల్లార్లు వేడుక
ఇక స్టెప్పేస్తే తెల్లార్లు వేడుక
ఏయ్ తన్నన్నే తన్నన్నే తన్ననా
తన్నన్నే తన్నన్నే తన్ననా తన తందానే తందానే తానేనా
తన్నన్నే తన్నన్నే తన్ననా తన తందానే తందానే తానేనా