నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కొయిలా
ఏమో ఎందుకో నా గుండెలోన ఊగే ఊయల
మదిలో స్వరాలే పలికే మరీ తీయగా
ఏ హే యదలో వరాలే చెలియా నిన్నే కోరగా
యదలో నువ్వే గ ఎదుటా నువ్వే గ చెలియా చెప్పవేళ
I love you I love you ఓ కోయిల I love you I love you
I love you I love you ఓ కోయిల I love you I love you you
నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కొయిలా
నిన్నే చూడాలనీ ఊసులన్నీ నీకే చెప్పాలనీ
నిన్నే చేరాలని ఆశలన్నీ నీపై వున్నాయనీ
మళ్లీ చెప్పనా ఓ సారి మనసే విప్పనా దరి చెరి
యెదలో ప్రేమనీ వినవా కన్నె కుమారీ
ఎహె ఎదురే రామరీ ఇదిగో పువ్వుల దారీ
నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కోయిలా
లాలాల లాలాల లాలాల లాలా లాలాలాల లాలాలాల
I love you I love you ఓ మల్లికా I love you I love you
ఎన్నో పుణ్యాలకీ నేలపైన నాకై పుట్టావనీ
ఎన్నో జన్మాలకీ తోడు నీడ నేనే ఉండాలనీ
ఇపుడే కోరినా దైవాన్నీ బలిగా ఇవ్వనా ప్రాణాన్నీ
అరెరే ఊరికే కలలోకొస్తావు గానీ
నన్నా నన నన్నా నన నన్నా నన
ఎహె మదిలో ప్రేమనీ చెలియా నమ్మవదేమీ
నన్నా నన నన్నా నన నన్నా నన
నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కోయిలా
ఏమో ఎందుకో నా గుండెలోన ఊగే ఊయల
మదిలో స్వరాలే పలికే మరీ తీయగా
ఏహేహే యదలో వరాలే జతగా నిన్నే కోరగా
అరెరే ఏమైందో ఆపై ఏమైందో చెలియా చెప్పవేళ
I love you I love you ఓ ప్రియతమా I love you I love you
I love you I love you ఓ మల్లికా I love you I love you
I love you I love you ఓ మల్లికా I love you I love you