ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌట్ ఉంటె
నువ్వు బెదరావు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు నువ్ మరీ పరాగ్గా ఉంటుంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారు మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారు మాస్టారు లవ్ లో మీరు మెగాస్టార్ (థాంక్యూ)
ఈ తెలియని దిగులే ప్రేమంటే
మీరింత బాగా పాడగలరని మెం అసలనుకోలేదు మాస్టర్
ఇంతవరకు నేను ఎప్పుడు పాడలేదోయ్ ఇదే ఫస్ట్ టైం
సర్ మొదటిసారి మీరు అదరగొట్టేసాడు సర్
ఆ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా
హుమ్మ్ చెలనిపించింది చేశాను అంతే
మాస్టర్ ఈ పాటకి మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది
డాన్సుగా చాలా బాగుంటుంది చేయండి
హేహే మెం కాదు మాస్టర్ మీరు
వేళా వేళా బాషాలున్న నెల మీద
ఎక్కడైనా ప్రేమ గ్లామౌరొక్కటే లవరు
మూగసైగాలైన చాలు వేడి ఊపిరైనా చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు పొట్టివాళ్లు పొట్టవాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్లు
ప్రేమదేశం వెళ్ళగానే మానవులుగా మిగులుతారు
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌట్ ఉంటె
నువ్వు బెదరావు కదా నా మాటింటే
లక్షలాది లక్షణాలు చూపుతున్న
ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
సెంచరీల కొద్దీ పెద్ద సీరియల్గా
సాగుతున్న మహా నవల రా ప్యారు
హా coffee tea లే తాగని వాళ్ళు
లాబ్ డబ్ హార్ట్ బీట్ లవ్ లవ్
అన్నాడంటే హైక్లాస్ లో క్లాస్
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌట్ ఉంటె
నువ్వు బెదరావు కదా నా మాటింటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే