LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Seethakaalam - Side A

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
You and me దూరానికి వంతెనే లేదు
You and me మౌనానికి మాటలే లేవు

సీతాకాలంలో cozy గా ఉండే నీ కౌగిలిలో కరిగే వీలే లేదే ఇక

వెన్నెలలో తారలన్నీ కప్పుకుంటూ గడిపే సమయం రాదా ఇక
సీతాకాలంలో cozy గా ఉండే నీ కౌగిలిలో కరిగే వీలే లేదే ఇక
వెన్నెలలో తారలన్నీ కప్పుకుంటూ గడిపే సమయం రాదా ఇక

You and me దూరానికి వంతెనేలేదు
You and me మౌనానికి మాటలే లేవు

झील जैसी इन आँखों में डूबता जाऊँ
तू मुझसे ख़फ़ा हो ये सह ना मैं पाऊँ
तू साज़िश रचे कोई मैं तब भी वहाँ हूँ
दफ़ना के हर ग़म को मैं तुझमें समाऊँ
तू धूप की वो पहली किरण
चीर दे जो सावन
उम्मीदों की हो बारिशें आ भीग जाएँ दोनों हम
और ये दुआ है दवा ही बनूँ मैं तेरा
चाहे तबाह हो जाएँ (हो जाएँ)
है जहाँ भी वहीं हो मेरा बसेरा
चल कहीं खो जाएँ

You and me దూరానికి వంతెనేలేదు
You and me మౌనానికి మాటలే లేవు

నా వేదన
తనువుల తీపి కోరిక ఇక తీరని ఆశే కదా
వసంతం రావేలా
చిగురిస్తుంది నా ఎద పువ్వులా

You and me దూరానికి వంతెనేలేదు
You and me మౌనానికి మాటలే లేవు
You and me దూరానికి వంతెనేలేదు
You and me మౌనానికి మాటలే లేవు

WRITERS

Damini Bhatla, Rishi Roy

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None