LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyrics
ధృవంతే రాజా వరుణో ధృవంతేనో బృహస్పతిహి
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ధృవం

Girl Just Let me be your man
Oh oh yeah hold your hand
And take you to you fantasy

Eyes When i look at into your eyes
You make me realize
Oh baby you re the only one for me

కాంతామన వశీకర ప్రేమాతుర
మొదగ్గర మనోహర
చతుర విదుర చోర కాటుధర

గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంటే చూపిస్తా
నీ లోకం మొత్తం నేనవుతా
కం వెన్నెల్లో తోడవుతా
వర్షం లో నీడవుతా
నీకోసం నేను తీయని పాటవుతా

Everyday every night every warm every right
నీతోనే నడవాలి అంటుందే మనసు
సుమరజనీకర సోమా విబుధ
మధుర మనోహర నామ
నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నే అన్న అనుకున్న నీకంత తెలుసు
ఆయా సమరకలావలా భీమా అభయ
అతుల పరాక్రమ శ్యామా
రావే గులాబీ మాలిక
మనసా వచ్చ్చేసా నీదే ఈ బాలిక

గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమాన్చే చూపిస్తా
నీ లోకం మొత్తం నేనవుతా
కం వెన్నెల్లో తోడవుతా
వర్షం లో నీడవుతా
నీకోసం నేను తీయని పాటవుతా

ఎవరీ వర్డ్ ఎవరీ థాట్ ఎవరీ మూడ్ ఎవరీ ప్లాట్
నీతోనే సాగాలి అంటుందే వయసు
అగణిత శ్రీ గుణశీల వినత
కథన కుతూహల వ్యాల
అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించే సొగసు
మృదువచనామృత లోలరసిక
చిరు దరహస్యవి లోల
ప్రేమే నిషాలో ఊగిస
కుదిరే వలపే బాగుంది వరస

గర్ల్ యు అర్ లైక్ ఏ క్రిస్టల్ మూన్
సచ్ఏ రెఫ్రెషింగ్ ట్యూన్
యు గాట్ మీ సింగింగ్ ఎవరీ వర్డ్స్
కం ఇన్ టూ మై గాలక్సీ
కం ఫ్లై అవే విత్ మీ
ఔర్ లవ్ ఇస్ లైక్ ది యూనివర్స్

WRITERS

VISWA, DEVI SRI PRASAD, DAVID SIMON

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other