ప్రేమలో లో పడ్ద గాలి లో తేల
ప్రేమలో పడ్ద ఊహూహూ గాలి లో తేల ఊహూహూ
శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే
నువ్వు చల్లిస్తే ప్రాణం పోయేలా ఉంది
ప్రేమలో లో పడ్ద గాలి లో తేల నానానా
నీ చినుకు చినుకులా చిగురయ్యి
ఇన్నాళ్ళలో లేని నా కళ్లలోని కెరింతలన్నీ
నువ్వు ప్రతి అడుగులో కనిపిస్తావే