LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Rachcha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సైలెంటు చూపులోడు
violent చేతలోడు
కరెంటు కండలోడు

సైలెంటు చూపులోడు
violent చేతలోడు
కరెంటు కండలోడు
కరక్కు చాయి వీడు చిరుత
He is the Mr. తీస్ మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనధన్ ధాక ధాక ధూమ్ ధామ్ రచ్చ
He is the Mr. తీస్ మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తే సీదెడ్ ఆంధ్ర నిజాం రచ్చ

అరే కుర్రగాడు సుడబోతే గచ్చ
వీడి లచ్చనాలు చూడబోతే లచ్చ
వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ ఆఆఆఆఆ
He is gonna be a mega-star
He is gonna be a giga-star
యుగ యుగ యుగాస్టార్
పగలు రాత్రి ఎగసే blaster

He is the Mr. తీస్ మార్ ఖాన్ రచ్చ
అరే డెక్ ధనధన్ ధాక ధాక ధూమ్ ధామ్ రచ్చ
He is the Mr. తీస్ మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తే సీదెడ్ ఆంధ్ర నిజాం రచ్చ

నేనే నా బాటేదో చూస్తా
నేనే నా పోటీకి వస్తా
నేనే నా దిష్టాంతా తీస్తా రచ్చ రచ్చ రచ్చ రచ్చ
నేనే నా భారాన్ని మోస్తా
నేనే నా కాలాన్ని తొస్తా
నేనే నా చరిత్ర రాస్తా రచ్చ రచ్చ రచ్చ రచ్చ

సంద్రమే నాలో ఉంటుంది
శిఖరమే నా కిందుంటుంది
గమ్యమే నా వెనకే వస్తుంది

అరే పట్టుకుంటే ఈడికేడో పిచ్చ
అది పిచ్చి కాదు అర్థమైతే అచ్చ
వీడి పట్టుదల రాజుకుంటే రచ్చా ఆఆఆఆఆ
He is gonna be a Google star
He is gonna be a global star
విగ విగ విగ స్టార్
వీడి బలుపే వీడికి booster

ఏ ఏ ఏ ఏ

He is the Mr. తీస్ మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనధన్ ధాక ధాక ధూమ్ ధామ్ రచ్చ

ఈల కొట్టి డోల కొట్టి డప్పు కొట్టి డంచి కొట్టి రచ్చ రచ్చ హే రచ్చ రచ్చ హే

గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూట పెట్టి రచ్చ రచ్చ రచ్చ రచ్చ హే హే హే

బైలో సే మేరి జానా బాల్డేరో తో మేరి దానా దానా
See రచ్చ he is a sexy star
దేఖో సే హనహనా జమైకో లే దిక్తరా
Say రచ్చ to the handsome star

గెలుపే నర నరాల్లో ఆశ
గెలుపే నవ నాదుల్లో భాష
గెలుపే నా రక్తంలో ఘోష రచ్చ రచ్చ రచ్చ రచ్చ
గెలుపే నా మాటల్లో యాస
గెలుపే నా పాటల్లో బాస
గెలుపే నా ప్రపంచ వీసా రచ్చ రచ్చ రచ్చ రచ్చ

జీవమే మా నన్నిచ్చాడు
జీవితం అది మీరించారు
గెలవడం తను నాకే నేర్పాడు

వీడి మాటలొన లేదు లేదు మచ్చ
వీడి ముందు ఇంకా ఎవ్వడైనా బచ్చ
వీడు తలుచుకుంటే ఎక్కడైనా రచ్చ
He is gonna be a stunning star
He is gonna be a spinning star
Only one winning star
యువతి యువకుల ఎవరో పోస్టర్

He is the Mr. తీస్ మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనధన్ ధాక ధాక ధూమ్ ధామ్ రచ్చ

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, Y V SUBRAMANYAM, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other