LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ammekaadha

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్ధం లేని రూపం అమ్మే కదా
ఎంత నిండుగా నీడనిచ్చినా ఎండ తప్పని చెట్టే అమ్మా
కంటి నిండుగా నీరే పొంగినా రెప్ప మూయని చూపే అమ్మ
తానో స్వర్గం తానో దుర్గం అనితర సాధ్యం తన మార్గం
వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్ధం లేని రూపం అమ్మే కదా

లేదే అలుపని రాదే విసుగని అమ్మే ఒక ముని ర
ఇస్తూ వనముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా
జీవితం అను బడికే పాఠం తను పాఠం
పలికే తన పేరే నుడి ఎరుగని మంత్రం అంత్రం
వేల అక్షరాలు, కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్ధం లేని రూపం అమ్మే కదా

WRITERS

KALYANI CHAKRABORTY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist