నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
చిటికెలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం
ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకలా విసిరే గుణం
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
కనుకే కొందరూ నిను ద్వేషిస్తారే
నువు మా గుండెల్లో సుస్తిరమే