B H A I భాయ్ చీకటి పడితే Play boy
వీడు మాస్ (యా) వీడు క్లాస్ (యా) దొర బాబు of Dubai
B H A I భాయ్ చీకటి పడితే Play boy
వీడు మాస్ (యా) వీడు క్లాస్ (యా) దొర బాబు of Dubai
అటు guns ఇటు Girls మన Kingdom మనదే
Violence, romance two in one Fun మనదే
హైఫై గా గాల్లో తేలే సొమ్ముందే
Wifi లా ప్రాణం తీసే దమ్ముందే
సూర్యుడిలా Day time Beauty shoot అవుతే
చంద్రుడిలా Night time పక్కా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ అవుదే
B H A I భాయ్ చీకటి పడితే Play boy
వీడు మాస్ (యా) వీడు క్లాస్ (యా) దొర బాబు of Dubai
చీకటి పడితే చాలు నా Bullet లన్ని పూలు ఇది భాయ్ Style
నట్టింట్లో Swimming pool Full వెన్నెల్లో జలకాలు With కన్నె అందాలు
Everyday దందా of course మాములే
నవ్వంటే కొంచెం Recharge ఖాస్ ఖాస్ ఖాస్ ఖాస్ కావాలే
B H A I భాయ్ చీకటి పడితే Play boy
వీడు మాస్ (యా) వీడు క్లాస్ (యా) దొర బాబు of Dubai
God bless you my enemies నాకెదురొస్తే No chance నీ Ticket confirm
గురి పెట్టానో నా Lens ఇక Count down ఏ నీ days నీ బతుకే భస్మం
రేపో bad day రా ప్యారా twin brother
Whatever నాలో సత్తా నా నా నా నా Godfather
B H A I భాయ్ చీకటి పడితే Play boy
వీడు మాస్ (యా) వీడు క్లాస్ (యా) దొర బాబు of Dubai