LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Hilesso Hilessa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను
మోస్తూ ఉన్నా
అసలింత అలుపే రాదు

ఎన్నెన్ని తీరాలు నీకు నాకు
మధ్యనా ఉన్నా
కాస్తైనా అడ్డే కాదు

నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుంటే ఎంతన్యాయం
గడియారంలో సెకనుల ముల్లే
గంటకి కదిలిందే

నీతో ఉంటే కరిగే కాలం
నువ్వు లేకుంటే కదలను అంటూ
నెలలో ఉన్న తేధీ కూడా ఏడాదయ్యిందే

హైలెస్సో హైలెస్సా నీవైపే (ఎహ్ ఎహ్ ఎహ్ ఎహ్)
తెరచాపాను తిప్పేసా

హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని
ముస్తాబై చూసా

గాల్లో ఎగిరొస్తా
మేఘాల్లో తొలుస్తా
నీ ఒల్లో వాలేదాక
ఉసురు ఊరకోదు

రాశా రంగులతో
ముగ్గేశా చుక్కలతో
నిన్నే చూసేదాక
కళ్లకు నిదుర కనబడదు

నీ పలుకే నా గుండెలకే అలల
చప్పుడనిపిస్తుంటే

ఈ గాలే వీస్తుంటే నీ పిలుపల్లే

హైలెస్సో హైలెస్సా నీవైపే (ఎహ్ ఎహ్ ఎహ్ ఎహ్ )
తెరచాపాను తిప్పేసా

హైలెస్సో హై లెస్సా నువ్వొస్తావని
ముస్తాబై చూసా

ప్రాణం పోతున్నట్టు
ఉందే నీ మీదొట్టు
కళ్లలో ఉన్న నువ్వు
కళ్లకు ఇరుగుంటే

నిలా నింగా అంటూ తేడా లేనట్టు
తారల్లోనే నడిచా నువ్వు నా
పక్కన నిలబడితే

ఈ రంగలేని ప్రేమలో ప్రేమ
అన్నదే ఉండదు లే

తీరాక తీర్పేగా ఈ వేదనలే

హైలెస్సో హైలెస్సా నీకోసం
సంద్రాలే దటెస

హైలెస్సో హైలెస్సా నీకోసం
ప్రేమంట పొగేసా

WRITERS

Shree Mani

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist