LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Idea Cheppu Friendu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఫ్రెండు (హ్మ్) ఫ్రెండు (హ్మ్)
తనని love లో పడేయడానికి
ఓ మంచి idea చెప్పు ఫ్రెండు

ఆ రోజు flowers పంపించు రా
ఫిదా అయిపోద్ధి పడిపోద్ది

ఏంటి flowers ఆహ్ తాను ఏమన్నా flower shop పెడుతుందా
రేయ్ shop లో కాదు తలలో పెట్టుకోడానికి

అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు హై ఏండు
ఈ వాడిపోయిన idea లు వదిలేసి ఒక fresh idea చెప్పవ (ఒకే)

తను తాగేసిన coke tin లు
వాడేసిన hair pin లు
పడేసిన chocolate wrapper లు
విసిరేసిన ice పుల్లలు భద్రంగా దాచుకోరా

life long ఇదే love maintain చేయాలంటే
కొంప మున్సిపాలిటీ dump yard అయిపోతునూది
అందుకని ఇంకో idea చెప్పు ఫ్రెండు

తను ప్రేమించాలని గుళ్లో
నూటొక్క టెంకాయను కొట్టు
ఆ దెబ్బతో చూడు ఫ్రెండు
అయిపోద్ది నీ life జట్టు

నూటొక్క టెంకాయలు కొడితే
ఆ కొట్టోడి life అవుద్ది set
నీ idea follow చేస్తే
నా life confirm గా ఫట్

ఓయ్ ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) నీ idea dead end
ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) కొంచం మార్చు trend

పోనీ గుళ్లో తాను చూస్తుండగా
ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు
connect అయిపోద్ది చచ్చినట్టు

ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా LIC
ఇదో idea నా చి చి చి

ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) నీ idea dead end
ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) కొంచం మార్చు trend

తన గురించి ఒక కవిత రాయి నాయనా
పడటం ఖాయం ఏ అమ్మాయి అయినా

ఇది బాగుంది
అను నువ్వంటే నాకు ప్రాణం
ఫ్రెండు ఇంతకీ రా ఒత్తు ప కింద పెట్టాలా ర కింద పెట్టాలా

హ్మ్మ్ నా కింద పెట్టారా
అబ్బాయిలో అమ్మాయిలకి నచ్చేది sense of humour ఫ్రెండు

తొక్కేం కాదు అలా అయితే మన బ్రహ్మి కంటే lover boy ఎవడు ఉండడు

ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) నీ idea dead end
ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) కొంచం మార్చు trend

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్

పోనీ కిరాయి రౌడీల్ని పెట్టు
నువ్వే వాళ్ళని వెళ్లి కొట్టు
reaction ఉంటది చూడు
ఉండదు నిన్ను మించినోడు

ఎంత తీసుకుంటారు
ఏమో రా నాకు తెలీదు first time

ఆహా ఇలాంటి idea లు ఇవ్వకుండా ఉండటానికి
మీరెంత తీసుకుంటారు

అర్థమైంది

ఓయ్ ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) నీ idea dead end
ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) కొంచం మార్చు trend

పోనీ cell phone tower ఎక్కి దూకేస్తా
అని బెదిరించు చూడు ఒకసారి
నిన్ను కాక ఇంకా ఎవర్ని love చేస్తా
అని పరిగెత్తుకొస్తుంది ప్యారి

అవును నాకూడా దూకాలనే ఉంది
reject చేయలేని idea మనది
దిక్కుమాలిన idea లు వినలేకే దూకి చావాలని ఉంది

ఓయ్ ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) నీ idea dead end
ఫ్రెండు (ఆ) ఫ్రెండు(హ్మ్) కొంచం మార్చు trend

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్

WRITERS

SUBHAS CHANDRA BOSE KANUKUNTLA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist