ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి ఆ యి ఆ యి ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి
ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి ఆ యి ఆ యి ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి
హే జెన్నిఫర్ లోపెజ్ Sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి Come On
ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి ఆ యి ఆ యి ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి
హే బ్రిట్నీ స్పియర్స్ ని Print తీసినట్టుగా ఉందిరో ఈ Cadbury
ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి ఆ యి ఆ యి ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి
ఓహ్ నడుమే చూస్తే షకీరా దాన్ని అంటూంకున్న చెయ్యి Lucky రా
నడకే చూస్తే బియాన్సే Baby నవ్విందంటే ఖల్లాసే
ఓ Jeans Pant వేసుకున్న జేమ్స్ బాండ్ లాగ
Gun లాంటి కన్ను కొట్టి చంపమాకురా
Black Belt పెట్టుకుని జాకీ చాన్ లాగ నాన్చక్ తిప్పమాకురో
ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి ఆ యి ఆ యి ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి
ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి ఆ యి ఆ యి ఓ ఓ ఓ ఓ ఆ యి ఆ యి
Oxygen నింపుకున్న ఆడ Bomb వా Saxophone వంపువే నువ్వా
Volcano కి Best Friend వా వెయ్యి Volts High Current వా
వయసు మీద వాలుతున్న Tornado నువ్వా Earthquake Thunder ఏ నువ్వా
నీ రెండు కళ్ళు Radium Dials ఆ
నీ పెదవులు Platinum Flowers ఆ
నువ్వు Hello అంటే Romance ఆ
నీ Silence అయినా Violence ఆ
హే Titanic Heroine Part Two నువ్వని నవ్వుతున్న మోనా లిసా మొత్తుకోదా
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమో లంతా Salaam కొట్టారా
హే జెన్నిఫర్ లోపెజ్ Sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి Come On
బ్రిట్నీ స్పియర్స్ ని Print తీసినట్టుగా ఉందిరో ఈ Cadbury
హే DTS Ringtone వా Heart Shape మూవ్ నువ్వా
అందమన్న Software CD ROM వా కమ్మనైన Chloroform వా
రోమియో కి Clone వే నువ్వా Rainbow కి Twin వే నువ్వా
Dream University కి Dean వే నువ్వా నా Zodiac Sign వే నువ్వా
హే Twenty Four Carat Vanilla నువ్వు Hot Hot Mexican Tequila
Fully Loaded Rifle లా నన్ను Ride చేసావే రాంబో లా
హే మడోన్నా ను బంతి చేసి Bouncer వేసినట్టుగా
Pulse Rate పెంచినవే French Models లా
మారడోన్ లాగిపెట్టి Goal కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకల్లా
హే జెన్నిఫర్ లోపెజ్ Sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి Come On
బ్రిట్నీ స్పియర్స్ ని Print తీసినట్టుగా ఉందిరో ఈ Cadbury