LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kotha Feeling

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు
ఈ హోరు హుషారు ఈ దారి షికారు
రోజు చూసేదే ఇదంతా సుమారు
ఏంటో ఇవ్వాళ మారింది తీరు
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు

ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు
ఈ హోరు హుషారు ఈ దారి షికారు
మొగే నరాల్లో ఏదో గిటారు
ఊహల్లో తేలే నా గుండెగారు
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు(ఏమంటారు)
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు (ఏమంటారు)

ఆకాశమంత నా కోసమంట
మెల్లంగా వెళ్లమంటూ వొంపుతుంది ఉన్న దూరమంతా

ఏం తొందరంటా కాస్త ఆగమంట
(ఇంకొంత సేపు ఇలాగే సాగమంది)గ ప్రాణమంత

ఆ మేఘం ఈ రాగం అన్నాయి నిదానం
చాలా తీరిగ్గా చేసే ప్రయాణం
ఉన్న బెరుగ్గా బావుంది వైనం
ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు(ఏమంటారు)

ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు(ఏమంటారు)

WRITERS

Devi Sri PrasadHaripriya

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist