LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kottu Kottu Kottu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హొయ్ కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
హెయ్, కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా

హెయ్, ఎర్ర రంగులోన చూడు (రబ్బా రబ్బా)
కుర్ర గుండె జోరు ఉంది (రబ్బారే)
పచ్చరండులోన చూడు (రబ్బా రబ్బా)
పడుచుకళ్ల గీర ఉంది (రబ్బారే)
రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ రారో మనమంతా ఒక్కటే (ఏ ఓ)
హోలి హోలి హోలి
రంగుల రంగోలి

హోలి హోలి హోలి రంగుల రంగోలి నింగినేల రంగే మారాలి
హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా (ఓఏ)

హె కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు
కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె, హాయ్
అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు
అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే, హే
నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె
అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె
ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో
హోలి హోలి హోలి

హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి
హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ తొరగా తీసుకురండ్రా

హొయ్ హొయ్

आईरे హోలి आईरे ఓరబ్బా गोरे
रंगों की वर्षा लायी रे

తా ధినక్త (ధినక్త) దినక్త
తధిమ్ దినక్ దిన త ధినక్త (ధినక్త )
ధితాంగ్ ధితాంగ్ ధితాంగ్ ధితాంగ్ త

क्या बात हे

కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు
నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయడానికే, హెయ్
పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో
బంతి పూబంతి భామనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే, హెయ్
నన్నేపెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు
నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓర్నాయనో
పండే నా వన్నెలన్ని పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే (హోయ్)
హోలి హోలి హోలి

హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి
హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా

హే భలే భలే భలే భలే

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె life ఉందిరా
హెయ్, కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా

WRITERS

SAHITHI, DEVI SRI PRASAD

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist