ఓరి జీవుడా జీవుడా జీవుడా ఆ నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
పెద్ద సిక్కే వచ్చినాది రో
ఓరి జీవుడా జీవుడా జీవుడా నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
పెద్ద సిక్కే వచ్చినాది రో
ఉన్న సమస్యలకే సొల్యుషన్స్ఈడ తెలీక సస్తుంటే
ఉన్న సమస్యలకే సొల్యుషన్సు తెలీక సస్తుంటే
అరే పెనం మీద అట్టుముక్క పొయ్యిలోకి జారినట్టు
వింత వింత కస్టమొచ్చి కొంప ముంచే
ఓరి జీవుడా జీవుడా జీవుడా నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
పెద్ద సిక్కే వచ్చినాది రో
జీవుడా జీవుడా జీవుడా నీకు ఎంత సిక్కు వచ్చినాది రో
అబ్బా పెద్ద సిక్కే వచ్చినాది రో
బాధలన్నవి వచ్చినప్పుడే దేవుడన్న వాడు గుర్తుకొస్తాడుగా
మొక్కులన్నవి తీర్చిన సరే మనసు పెట్టకుంటే ఎంత చేసి దండగ
పక్కోడికి వచ్చే కస్టాలనీ మస్తు పైసల్ గా మార్చుకునే మనుషులుండగా
సొమ్మెంతున్న సరిపోదనే అత్యాశే అందర్లో నిండి ఉండగా
లాభమేది లేకపోతే సాయమేది చెయ్యనంటే
రాత రాసే వాడు ఏదో కోత పెట్టడా
జీవుడా జీవుడా జీవుడా నీకు ఎంత సిక్కు వచ్చినాది రో ఓహో
ఆహా పెద్ద సిక్కే వచ్చినాది రో
ఓరి జీవుడా జీవుడా జీవుడా జీవుడా ఎంత సిక్కు వచ్చినాది రో
అబ్బా పెద్ద సిక్కే వచ్చినాది రో