LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bunny

•

2022

Va Va Vare Va

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా

నీ సోకునంత కట్టడి చెయన
సోకు కట్టడిస్తె ముట్టడి చెయన

హే తాకుతుంటె తిమ్మిరి జానా
నిన్నే ముని మాపు మురిపాన ముద్దుగ వాటెయ్ నా

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా ఏ ఓ
వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా ఏ ఏ

వా వా వారెవా
వా వా వారెవా

Yo The things I'm going through
I really have no clue
These feelings really వారేవా
Girl, wanna tell you it's the truth
That makes me go and through
You make me feel వారెవా

హే సిరిమువ్వ కాలికిపెట్టి తెల్ల తెల్లాని కోకని కట్టి
హే సిరిమువ్వ కాలికిపెట్టి తెల్లాని కోకని కట్టి
చెంగుమంటు నడిచొస్తె పిల్లే వారెవా

హే సూదంటి చూపులతోటి
అరె ధీటైన మగసిరి తోటి
హే సూదంటి చూపులతోటి ధీటైన మగసిరి తోటి
హుందాగ నడిచొస్తే థ్రిల్లే వారెవా

హే జారుమల్లంటి నీ సోకునే చూసి నీవైపె నాకళ్ళు కట్టి పారేశా

హే పంబరేపేటి నీలో టెంపరే చూసి
నీ తెగువే నచ్చాక మనసుకు తెరతీసా

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా ఆహ
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా ఏ ఏ

హే నాజూకు నడుమే పట్టి
కన్నె అందాలు కొలతలు కట్టి
హే నాజూకు నడుమే పట్టి అందాలు కొలతలు కట్టి
మురిపెంగ ముద్దులు ఇస్తా నీకే వారెవా

హే ఏడేడు రంగులు తోటి
వాన విల్లేదొ నింగిన కట్టి
హే ఏడేడు రంగులు తోటి విల్లేదొ నింగిన కట్టి
చివరంటు తోడేవుంటా నీతో వారెవా

హే సిగ్గు దొంతరులు చెప్పె కొత్త సంగతులు
నీలోన మెరిసేటి నవ్వుల చిరుజల్లు

కోర సరసాలు కొంటె కొత్త పరవళ్ళు
పరదాల సరదాలు ముదిరే మురిపాలు

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా వా వా
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా ఏ ఏ

WRITERS

VISWA, DEVI SRI PRASAD

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Bunny

2022

01

Bunny Bunny

Devi Sri Prasad

02

Chaanjaadum

Devi Sri Prasad

03

Mailu Mailu

Devi Sri Prasad

04

Nee Arinjuvo

Devi Sri Prasad

05

Pala Madham Allo

Devi Sri Prasad

06

Hey Vaa Vaa Vaare Vaa

Devi Sri Prasad

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist